తన ప్రాణం కోసం పోరాడుతూనే 174 మందిని ఎలా కాపాడాడు? కెప్టెన్ స్మిత్ మచ్చర్ మెదడులో ఆ క్షణంలో ఏం జరిగింది?

తన ప్రాణం కోసం పోరాడుతూనే 174 మందిని ఎలా కాపాడాడు? కెప్టెన్ స్మిత్ మచ్చర్ మెదడులో ఆ క్షణంలో ఏం జరిగింది? ఒక్కసారి ఆ cockpitలో ఉన్నట్టు ఊహించండి… విమానం వేల అడుగుల ఎత్తులో ఉంది. అంతా కొన్ని క్షణాల్లోనే మారిపోయింది. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడి కింద పడిపోయారు. శరీరం సహకరించడం లేదు. కానీ అదే సమయంలో ఆయనకు మరో విషయం అర్థమైంది. విమానం కిందికి వెళ్తోంది. అంటే ఇప్పుడు ...
Read more






