ThinkWithYugesh.in is a space to understand psychology, personal growth, and self-help in a simple and inspiring way.
ఇది మన మనసు, ఆలోచనలు, Emotions ఎలా పనిచేస్తాయో తెలుసుకునే చోటు.
Here, I share easy explanations of psychology concepts, practical tips, and motivational thoughts that help you grow mentally strong and emotionally peaceful.
ఇక్కడ మీరు నేర్చుకునేది – ఎలా positive గా ఆలోచించాలి, ఎలా ఒత్తిడిని తగ్గించాలి, మరియు ఎలా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి.
I’m Yugesh, a learner of psychology who loves to share knowledge that makes life meaningful.
మనసును అర్థం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని నేను నమ్ముతాను.